
చిట్యాల, క్రైమ్ మిర్రర్:- ఈరోజు బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో చిట్యాల పట్టణ కేంద్రంలో గల కనక దుర్గమ్మ గుడి దగ్గర భారత మాత ముద్దు బిడ్డ భారత మాజీ ప్రధాన మంత్రి భరత రత్న అటల్ బిహారి వాజపేయి జయంతి సందర్బంగా పూల మాలలు వేసి ఘనoగా నివాళలు అర్పిచ్చాడం జరిగింది. ఈ కార్యక్రమం లో పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శ్రీనివాస్ బీజేపీ sc మోర్చా కార్యదర్శి మాస శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు చికిలం మెట్ల అశోక్, పల్లె వెంకన్న, జిల్లా కౌన్సిల్ మెబoర్ కూరెళ్ల శ్రీనివాస్, మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శిల జయరాపు రామ కృష్ణ, గంజి గోవర్ధన్, ఈడుదల మల్లేష్, జోగు శేఖర్, పాల రవి వర్మ పట్టణ కార్యదర్శి కన్నె బోయన మురళి కృష్ణ, దామరోజు నాగరాజు కన్నీబోయన హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read also : సీఎం VS మాజీ సీఎం.. తారస్థాయికి చేరిన విమర్శల వే’ఢీ’
Read also : పొద్దున్నే చలిలో.. ఈ సమస్యతో ఇబ్బందా?





