
క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ :- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. రోహిత్ శర్మ ఒక నిస్వార్ధమైన నాయకుడని టీమ్ ఇండియాను నడిపించగల సత్తా అతనికి దక్కుతుందని అన్నారు. రోహిత్ శర్మకు అసలు స్వార్థం అనేది ఉండదు అని అన్నాడు. వన్డేల్లో రోహిత్ శర్మ పవర్ప్లేలో ఆడుతున్న తీరే ఇందుకు నిదర్శనం అని తెలిపారు. భారత జట్టు కోసం ఎన్నో సార్లు మైలురాళ్లను వదిలేసుకున్న వ్యక్తి రోహిత్ శర్మ అని అన్నారు. అందుకే ఈరోజు శర్మ అంటే నాకు చాలా ఇష్టం అని. దాని తగ్గట్టుగా రోహిత్ శర్మ తనను తాను మార్చుకుంటున్నారని స్పష్టం చేశారు. కాగా ఎన్నోసార్లు రోహిత్ శర్మ మ్యాచ్లను ఒంటి చేతితో గెలిపించిన విషయం మనందరికీ తెలిసిందే. చాలాకాలంగా ఫామ్ లేక బాధపడుతున్న రోహిత్ శర్మ తాజాగా సెంచరీ చేశారు. ఇక చాంపియన్ ట్రోఫీలో కూడా బాగా ఆడే వ్యక్తుల కనిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
1.పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేసిన అభిమానులు!… ఉత్కంఠంగా సాగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ?
ప్రశ్నించడం మానేసి… గుళ్ళు, గోపురాలు తిరుగుతావ్ ఏంటి పవన్ : సిపిఐ