వేణుగోపాల స్వామి ఆలయం లో ధ్వజస్తంభాల ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల!..

గుండాల క్రైమ్ మిర్రర్,యాదాద్రి భువనగిరి జిల్లా:-గుండాల మండల కేంద్రంలోని శివాలయ వేణుగోపాలస్వామి ఆలయాల ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఆంజనేయ స్వామి విగ్రహ పున: ప్రతిష్ట కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య డిసిసి చైర్మన్ అండెం సంజీవరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి గౌడ్ ఆలయాలలో స్వామి అమ్మవారిలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభాల వద్ద పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

తెలంగాణ రాష్ట్ర ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పూజలో వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నూనే ముంతల విమల వెంకటేశ్వర్లు మండల పార్టీ అధ్యక్షులు ఏలూరి రామ్ రెడ్డి ద్యాప కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆలయ కమిటీ సభ్యులు నాయకులు యువకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వేణుగోపాల స్వామి ఆలయంలో  ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 🙏🥰

చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం..

ఇవి కూడా చదవండి …

  1. టీడీపీకి కనిపించని శత్రువు పవనే..! – ఈ సత్యం చంద్రబాబు గ్రహించేదెప్పుడో..?

  2. ఇద్దరు హీరోల మధ్య గొడవ!…. రాజకీయంలో ఏదైనా జరగొచ్చు అంటే ఇదేనేమో?

  3. హర్ష సాయి పై కేసు నమోదు!… వరుసుగా అరెస్టు అవుతున్న బెట్టింగ్ ప్రమోటర్స్?

  4. జనసేన జాతీయ పార్టీ కాబోతోందా – ఆవిర్భావ సభలో పవన్‌ వ్యాఖ్యల అర్థం అదేనా!

  5. మా సిఫారసు పనికిరాదా.. టీటీడీతో తాడోపేడో తేల్చుకుంటామన్న తెలంగాణ నేతలు

 

Exit mobile version