రంగారెడ్డి జిల్లా,చేవెళ్ల :- ఉన్నతమైన స్థానంలో ఉన్న తెలంగాణ సభాపతి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ పిలుపుమేరకు కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…కెసిఆర్ ప్రభుత్వంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తానని అబద్ధాలు చెప్పినా కేసిఆర్ 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఒక సభాపతి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. వెంటనే జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి. వ్యాఖ్యలను వెంటనే ఆయన వెనక తీసుకోవాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యుద్ధన నిరసన కార్యక్రమాలు చేపడతాం. తెలంగాణను అప్పుల కుప్పగా చేసి వాటిపై మాట్లాడకుండా దైవర్ట్ చేయడానికే ఇలా చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం దళితులను వందించి మోసం చేసి బయట ముఖ్యమంత్రి చేస్తారని కెసిఆర్ అబద్ధపు మాటలు బూటకు మాటలు మాట్లాడాడు.
ఇవి కూడా చదవండి …
-
టీడీపీకి కనిపించని శత్రువు పవనే..! – ఈ సత్యం చంద్రబాబు గ్రహించేదెప్పుడో..?
-
ఇద్దరు హీరోల మధ్య గొడవ!…. రాజకీయంలో ఏదైనా జరగొచ్చు అంటే ఇదేనేమో?
-
హర్ష సాయి పై కేసు నమోదు!… వరుసుగా అరెస్టు అవుతున్న బెట్టింగ్ ప్రమోటర్స్?
-
జనసేన జాతీయ పార్టీ కాబోతోందా – ఆవిర్భావ సభలో పవన్ వ్యాఖ్యల అర్థం అదేనా!
-
మా సిఫారసు పనికిరాదా.. టీటీడీతో తాడోపేడో తేల్చుకుంటామన్న తెలంగాణ నేతలు