జాతీయం

పర్సనల్ లైఫ్ ఎలా ఉందంటూ నాగ చైతన్యని అడిగిన రానా..ఏమన్నాడంటే..

టాలీవుడ్ ప్రముఖ హీరో రానా దగ్గుబాటి ఎప్పుడూ ఎదో ఒక షో ద్వారా అభిమానులని అలరిస్తూ ఉంటాడు. అలాగే పలు ఫంక్షన్స్ కి గెస్ట్ గ వెళ్లి చిన్న సినిమాలని సపోర్ట్ చేస్తుంటాడు. ప్రస్తుతం రానా తెలుగులో రానా దగ్గుబాటి అనే షోకి హోస్ట్ చేస్తున్నాడు. ఈ షోకి సినీ సెలెబ్రెటీల్ని తీసుకొచ్చి చిట్ చాట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలని ఆడియన్స్ కి ఎంటర్టైన్ మెంట్ అందిస్తుంటాడు. అయితే ఇటీవలే రానా తన రానా దగ్గుబాటి షోకి సంబందించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఎపిసోడ్ కి టాలీవుడ్ ప్రముఖ హీరో, రానా బంధువు అక్కినేని నాగచైతన్య గెస్ట్ గా వచ్చాడు.

ఇందులోభాగంగా రానా పర్సనల్ లైఫ్ స్టోరీ ఎలా ఉందని నాగ చైతన్య ని అడగ్గా అంతా బానే ఉందని సమాధానం ఇచ్చాడు. తర్వాత నీ ఫ్యామిలీ ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావని అడిగాడు. దీంతో నాగచైతన్య చక్కగా పెళ్లి చేసుకుని పిల్లలని కనాలని వారితో టైమ్ స్పెండ్ చేసేట్లు లైఫ్ ప్లాన్ చేసుకుంటున్నానని తెలిపాడు. దీంతో రానా ఎంతమంది పిల్లలు కావాలి.. వెంకీ మామలాగా 2, 3 అంతో నంబర్ చెప్తుండగా నాగ చైతన్య ఒక పాప, బాబు ఇద్దరు పిల్లలు చాలు అన్నాడు.

ఇందులో బాబు ని తీసుకుని రేస్ ట్రాక్ పైకి వెళ్లి రేసింగ్ చెయ్యాలని ఉందని, అలాగే పాప కి ఇష్టమైన హాబీస్ ఏంటో కనుక్కుని సపోర్ట్ చేస్తూ టైమ్ స్పెండ్ చేసేలా లైఫ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో ఈ ఎపిసోడ్ కొంతమేర ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ మధ్యలో నాగ చైతన్య భార్య శోభిత కూడా జాయిన్ కానున్నట్లు సమాచారం. పూర్తి ఎపిసోడ్ కావాలంటే శనివారం వరకూ ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు చదవండి…

‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’.. ప్రకటించిన కేంద్రం!

ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్.. పుష్ప మెగా ఫైర్

శివరాజ్ కుమార్ కు క్యాన్సర్!…తన ఆస్తి అంత ఏం చేస్తున్నాడో తెలుసా..?

వైరల్ అవుతున్న కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డు..

భూకంపం దెబ్బకి ఊగిపోయిన సమ్మక్క, సారక్క ఆలయం!

కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం

బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్ 

జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్

అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?

కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్

జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు

నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?

అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం 

ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button