రాంగోపాల్ వర్మ గురించి ప్రస్తుతం ఏపీ పోలీసులు పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాంగోపాల్ వర్మ కి ఏపీ పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇవ్వగా అయినా కూడా అతను విచారణకు రాకపోయేసరికి పోలీసులు అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్ళగా అక్కడ వర్మ లేకపోవడంతో పోలీసులు అక్కడే వెయిట్ చేసి చూశారు. అయితే తను ఎంతసేపటికి రాకపోయేసరికి ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెతకడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అయితే వర్మ విషయంలో ఏపీ పోలీసులు చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పని పై రాంగోపాల్ వర్మ తమిళనాడులోని కోయంబత్తూరు వెళ్లినట్లు చాలా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్త తెలుసుకుంటే పోలీసులు తన ఇంటి నుండి బయలుదేరి రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే తమిళనాడు కూడా వెళ్లి గాలింపు చర్యలు చేస్తున్నట్లుగా తెలిపారు.
ఇక ఎలాగైన ఏపీ పోలీసులు నన్ను అరెస్టు చేస్తారని తెలుసుకున్న రాంగోపాల్ వర్మ ముందుగానే ఏపీ హైకోర్టులో ముందేస్తూ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ల పై ఇవాళ విచారణ చేయనుంది హైకోర్టు.
మరిన్ని వార్తలు చదవండి…
గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా
పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్
సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్
డేంజర్ లో హైదరాబాద్.. బయటికి వస్తే అంతే
రైతుల సంబరం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం
రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!