Wednesday, March 4, 2026
Homeజాతీయంచిన్నారుల ఆధార్‌పై ఉడాయ్‌ కీలక సూచనలు

చిన్నారుల ఆధార్‌పై ఉడాయ్‌ కీలక సూచనలు

  • ఏడేళ్లు దాటిన చిన్నారులకు వెంటనే బయోమెట్రిక్‌ చేయాలి

  • ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ బయోమెట్రిక్‌ తప్పనిసరి

  • అప్‌డేట్‌ చేయపోతే ఆధార్‌ డీ యాక్టివేట్‌ అయ్యే ప్రమాదం: యూఏడీఏఐ

క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్: చిన్నపిల్లల ఆధార్‌ వివరాలపై యూఐడీఏఐ కీలక సూచనలు చేసింది. ఆధార్‌ బయోమెట్రిక్‌కు సంబంధించి ఉడాయ్‌ కీలక ప్రకటన చేసింది. ఏడేళ్లు నిండిన చిన్నారుల ఆధార్‌ను వెంటనే బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేయించాలని సూచిచింది. మీ దగ్గరలో ఉన్న ఆధార్‌ సెంటర్‌కు వెళ్లి వెంటనే ఈ ప్రక్రియను పూర్తిచేసుకోవాలంది. స్కూల్‌ అడ్మిషన్లు, స్కాలర్‌షిప్స్‌, నగదు బదిలీ పథకాల వంటి ప్రయోజనాలను పొందేందుకు ఆధార్‌ బయోమెట్రిక్‌ తప్పనిసరి అని తెలియజేసింది ఉడాయ్‌. ఏడేళ్లు దాటినా బయోమెట్రిక్‌ చేయలేదంటే ఆధార్‌ డీ యాక్టివేట్‌ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments