Wednesday, March 4, 2026
Homeతెలంగాణడాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ!..హాజరుకానున్న మాజీ జెడ్పి చైర్ పర్సన్ జక్కు శ్రీహరి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ!..హాజరుకానున్న మాజీ జెడ్పి చైర్ పర్సన్ జక్కు శ్రీహరి

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:- మహాదేవ్ పూర్ మండలంలోని సూరారం బస్టాండు ఆవరణలో ఏర్పాటు చేసిన డా బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ఆవిష్కరించునున్నట్లు మాజీ సర్పంచ్ నాగుల లక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మాజీ జెడ్పి చైర్మెన్లు పుట్ట మధూకర్, జక్కు శ్రీహర్షిణీ రాకెష్ లు హాజరుకానున్నారు. ఈ సందర్బంగా మండలంలోని అంబేద్కర్ సంఘ నాయకులు, కుల సంఘాల నాయకులు, అభిమానులు మరియూ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని నాగుల లక్ష్మారెడ్డి కోరారు.

ఇవి కూడా చదవండి

1.డంపింగ్ యార్డ్‌పై ప్రజాభిప్రాయ స్వీకరణ ఎప్పుడు?.. ప్రభుత్వంపై మండిపడుతున్న గుమ్మడిదల రైతు జేఏసీ నేతలు

మంత్రి పదవిదేముంది…ముందుంది అసలైన ఆట – టీడీపీతో జతకట్టిందే అందుకట..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments