Saturday, March 7, 2026
Homeక్రైమ్బర్డ్ ఫ్లూతో మనిషి మృతి.. చికెన్ తింటే మీరు అవుటే

బర్డ్ ఫ్లూతో మనిషి మృతి.. చికెన్ తింటే మీరు అవుటే

తెలుగు రాష్ట్రాలను బర్డ్‌ ఫ్లూ వైరస్‌ కలవరపెడుతోంది… వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తోంది. తాజాగా ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన ఓ వ్యక్తికి బర్డ్‌ ఫ్లూ వైరస్‌ సోకిన విషయం సంచలనం రేపుతోంది. బర్డ్‌ ఫ్లూ సోకినట్లుగా నిర్థారణ అవ్వడంతో జిల్లా వైద్య శాఖ అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.

కోళ్ల ఫారం సమీపంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో అధికారులు అతడి శాంపిల్స్‌ను సేకరించారు. అక్కడే మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ తొలి కేసు నమోదైందని జిల్లా వైద్యశాఖ అధికారి వెల్లడించారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments