Thursday, March 19, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ఢిల్లీ గణతంత్ర పరేడ్ వేడుకలు!.. మూడో స్థానంలో నిలిచిన ఏపీ?

ఢిల్లీ గణతంత్ర పరేడ్ వేడుకలు!.. మూడో స్థానంలో నిలిచిన ఏపీ?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్లో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో నిలిచినట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. తొలి రెండుస్థానాల్లో ఉత్తరప్రదేశ్, త్రిపుర నిలిచాయని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటానికి మూడోస్థానం దక్కింది. త్రివిధ దళాల్లో జమ్మూకశ్మీర్ రైఫిల్స్ కవాతుబృందం ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్గా ఎంపికయ్యింది. కేంద్ర ప్రభుత్వశాఖల్లో ఉత్తమ శకటంగా గిరిజనశాఖ శకటం ఎంపికైనట్లు రక్షణశాఖ పేర్కొంది. కాగా ఈ సంవత్సరం 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. చాలామంది ఆర్మీ చాల గొప్ప విన్యాసాలు చేసారు.

ఇవి కూడా చదవండి

1. చరిత్ర సృష్టించిన మహాకుంభమేళా!… ఐదు కోట్ల మంది భక్తుల పై పూలవర్షం?

2.2 గంటలు నిలిచిపోయిన మెట్రో.. హైదరాబాదీలు ఆగమాగం

2.విదేశి అమ్మాయిలతో వ్యభిచారం..గచ్చిబౌలిలో 9మంది అరెస్ట్

4.సీపీఎం పార్టీలో సంచలనం.. తొలిసారి కార్యదర్శిగా దళితుడు

5.అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి!…విషం ఇచ్చి చంపినట్లు గ్రామస్తుల అనుమానం?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments