సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో జరుగుతున్న ఫుజ్ పాయిజన్ ఘటనలపై రాజకీయ దుమారం సాగుతోంది. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే పిల్లల ప్రాణాలు పోతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఫుజ్ పాయిజన్ ఝటనల వెనుకు కుట్రలు ఉన్నాయని.. కేటీఆర్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమారే కావాలని ఇదంతా చేయిస్తున్నారని మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఆరోపించారు. మంత్రుల ప్రకటన సంచలనంగా మారింది. పిల్లలకు వడ్డించాల్సిన భోజనంపై కుట్రలు చేస్తున్నారా.. కుట్రలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందన్న వాదనలు వస్తున్నాయి.
అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టార్గెట్ గా మంత్రులు చేస్తున్న ఆరోపణలపై స్వేరోస్ సీరియస్ గా స్పందిస్తున్నారు. తాజాగా ఓ స్వేరో మంత్రి కొండా సురేఖను హెచ్చరిస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఆర్ఎస్పీ జోలికి వస్తే తాట తీస్తామని ఆ వీడియోలో మంత్రిని హెచ్చరించాడు స్వేరో. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సురేఖకు సూచించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది.. పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకోకుండా మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నువ్వా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు చేసేది..? అసలు నీ కుటుంబ నైపథ్యం ఏంటో మాకు తెలియదా?.. సారాయి కాసుకునే వ్యాపారం చేసే వాళ్ళు, నీ భర్త కొండా మురళి రౌడీజం చేసేవాడు, తెలంగాణ ఆడపడుచులను రోడ్డు మీదకు తీసుకువచ్చి మానభంగం చేసేవాడు అంటూ ఘాటుగా కౌంటరిచ్చారు. ఇలాంటి నీచమైన కుటుంబం మీది అలాంటిది మంచి చేసే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు చేస్తారా?..కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఇంకోసారి విమర్శలు చేస్తే మా స్వేరోస్ మీ మీద దాడి చేస్తామని స్వేరో హెచ్చరించాడు.
మరిన్ని వార్తలు చదవండి…
కంటతడి పెట్టిన మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
హీరోయిన్ కాళ్ళ దగ్గర బన్నీ,రామ్ చరణ్!.. ఏంటి ఈ దిగజారుడు?
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?
అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం
ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం
కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి
సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక
అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్
కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్
ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!
8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్
రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్
గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా
పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్
సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్
సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం
రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!