క్రైమ్

రియల్ ఎస్టేట్‌లో మరో మోసం.. నిండా ముంచిన సువర్ణ భూమి

సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండీ శ్రీధర్ బొలినేని, డైరెక్టర్ దీప్తి బొలినేనిలపై హైదరాబాద్ సీసీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసం చేశారని సాఫ్ట్ వేర్, రిటైర్డ్ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. బై బ్యాక్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట ఒక్కొక్కరి నుండి 30 లక్షల నుంచి కోటి రూపాయలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడాదిన్నర తరువాత ఇన్వెస్ట్‌మెంట్‌పై 24 శాతం ఎక్కువ చెల్లిస్తామని సంస్థ ఎండీ శ్రీధర్ తెలిపారని బాధితులు చెబుతున్నారు.

స్కీం కాలపరిమితి దాటినా తమకు డబ్బులు చెల్లించకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లు గడుస్తున్నా చెల్లని చెక్కులు ఇచ్చి తప్పించుకొని తిరుగుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రముఖ హీరోలతో సంస్థ పేరును ప్రమోట్ చేయడం వల్ల నమ్మి మోసపోయామని బాధితులు తెలిపారు. సువర్ణ భూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండీ శ్రీధర్, దీప్తిలపై కేసు నమోదు చేసి, తమకు న్యాయం చేయాలని సీసీఎస్ పోలీసులను బాధితులు కోరారు.

మరిన్ని వార్తలు చదవండి .. 

కొడంగల్ నీ అయ్య జాగీరా.. పోయేకాలమే బిడ్డా..రేవంత్ పై రెచ్చిపోయిన జేజమ్మ

అత్యంత డేంజర్ లో ఢిల్లీ.. ఇండ్లు ఖాళీ చేసి వెళుతున్న జనాలు

రేవంత్ మరో సంచలనం.. ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు మాఫీ

తెరుచుకున్న శబరిమల ఆలయం.. ఆన్ లైన్ లో దర్శనాల బుకింగ్స్

చెత్తకుప్పల్లో కులగణన సర్వే పత్రాలు.. ఆందోళనలో జనాలు

ప్రధాని మోడీకి తప్పిన గండం.. బీజేపీలో కలవరం

మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!

కేటీఆర్.. నీ బొక్కలు ఇరుగుతయ్.. పీసీసీ చీఫ్ వార్నింగ్

కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

Spread the love
Back to top button