Homeజాతీయందీపావళి కానుకగా భారీ డిస్కౌంట్ ప్రకటిస్తున్న ఈ కామర్స్ సంస్థలు!

దీపావళి కానుకగా భారీ డిస్కౌంట్ ప్రకటిస్తున్న ఈ కామర్స్ సంస్థలు!

త్వరలో భారతదేశమంతటా జరుపుకునే అతి పెద్ద పండుగ దీపావళి సీజన్ ను క్యాష్ గా మార్చుకోవడానికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ప్రజలకు ఏమాత్రం ఊహకందని ఆఫర్లను ప్రకటిస్తున్నారు. కేవలం అతి తక్కువ ధరలకు ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేసే లాగా ఆఫర్లు ప్రకటించారు. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి అనేది చూపిస్తున్నారు.

తాజాగా సోనీ బ్రావియా 55 ఇంచెస్ 4k ఆల్ట్రా హెచ్ డి టీవీ అసలు ధర 99, 900 రూపాయలు ఉండగా 54,990 కే ఇస్తున్నారు. ఇక అంతటితో ఆగకుండా మళ్ళీ వాటిల్లోనూ క్రెడిట్ కార్డు ద్వారా 1500 అలాగే ప్రత్యేక కూపన్ తొ 1500 తగ్గించి అందిస్తున్నారు.

దీంతో ఎక్కువ మోతాదులో ప్రజలందరూ ఈ టీవీలను అతి తక్కువ ధరకే వస్తున్నాయని అందరూ కూడా వీటిని కొనేస్తున్నారు. అలాగే మరోవైపు అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్లలో కూడా భారీగా ధరలు అనేవి తగ్గించి ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఇక పండగ సీజన్ కదా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో కావలసినటువంటి వస్తువులు అతి తక్కువ ధరలోనే కొనుక్కొని వెళ్తున్నారు. దీంతో అటు కస్టమర్లకు మరోవైపు ఈ కామర్స్ సంస్థలకు కూడా మంచిగా బెనిఫిట్ అనేది కుదురుతుంది.

తాజావార్తలు