Monday, March 2, 2026
Homeతెలంగాణతెలంగాణలోని అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క...

తెలంగాణలోని అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క…

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : తెలంగాణలోని అంగన్వాడీలకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మంగళవారం గుడ్ న్యూస్ చెప్పారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద పదవి విరమణ పొందే టీచర్లకు రెండు లక్షలు, హెల్పర్లకు లక్ష చొప్పున అందివ్వనున్నట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన అమ్మ మాట-అంగన్వాడి బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ మేరకు ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో జీవో విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments