Wednesday, February 25, 2026
Homeతెలంగాణడిల్లీలో రేవంత్.. సోనియా ఇంటికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

డిల్లీలో రేవంత్.. సోనియా ఇంటికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

Lతెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఢిల్లీలో కీలక పరిణామం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసానికి మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వెళ్లారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలోనే సోనియా ఇంటికి బీజేపీ ఎంపీ వెళ్లడం చర్చగా మారింది. అయితే రాహుల్ సమావేశంలో ఉన్నారని సిబ్బంది చెప్పడంతో రఘునందన్ వెళ్లిపోయారు.

బ్లిట్జ్ పత్రికలో వచ్చిన కథనాలపై సోనియాగాంధీ, రాహుల్ సమాధానం చెప్పాలని అడగడానికే ఎంపీ రఘునందన్ రావు వెళ్లారని చెబుతున్నారు. రాహుల్ సిబ్బందికి బ్లిట్జ్‌ పత్రిక ఇచ్చి వచ్చారు రఘునందన్ రావు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments