ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రాజకీయాలతో పాటుగా సినిమా విశేషాలు కూడా మారిపోతూ ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్లో వస్తున్నటువంటి పుష్ప 2 సినిమాపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి చేసిన ట్వీట్ అనేది సంచలనంగా మారింది. అయితే ఆమె ట్వీట్ చేసిన కొద్దిసేపటికి ఆ ట్వీట్ అనేది డిలీట్ చేయడంతో అది ఇంకా వైరల్ అయింది.
ఇక అసలు విషయానికి వస్తే గత ఎన్నికల సందర్భంలో అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చి మరి వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో ఒకవైపు మెగా ఫాన్స్ మరోవైపు జనసేన అభిమానులు కూడా తీవ్రంగా ఫైర్ అయ్యారు. అయితే తాజాగా ఈ విషయంపై టిడిపి ఎంపీ బైరెడ్డి శబరి వ్యంగ్యంగా సోషల్ మీడియాలో రాసుకు వచ్చారు. “అల్లు అర్జున్ గారు మీరు నంద్యాలలో చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్ మా జనాలు ఇంకా మర్చిపోలేదు. నంద్యాలలో మీరు ఎలా అయితే ఫ్రీ ఎలక్షన్ నిర్వహించారు అలాగే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహిస్తారని కోరుకుంటున్నాను” అని రాసుకుచ్చారు.
కాబట్టి మీరు నంద్యాల వెళ్తే మాకు సెంటిమెంట్ గా బాగా వర్కౌట్ అయిందని కాబట్టి మీ సెంటిమెంట్ ఇప్పుడు మాకు సెంటిమెంట్ గా మారింది. అంటూ రాసిన కొద్ది నిమిషాల్లోనే అది డిలీట్ చేయడంతో ఈట్వీటికి సంబంధించినటువంటి ఒక స్క్రీన్ షాట్ వైర్లు అవుతుంది. దీనిపై ప్రస్తుతం చాలా విధాలుగా చర్చించుకుంటున్నారు. సినిమా రిలీజ్ మరో మూడు రోజులు ఉండగానే ఆమె ఇలాంటి ట్వీట్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.
మరిన్ని వార్తలు చదవండి…
బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్
జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?
అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం
ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం
కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి
సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక
అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్
కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్
ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!
8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్
రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్
గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా
పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్