కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లో సదర్ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వివేకానంద నగర్ లో యాదవ సోదరులు దున్నపోతులను అందంగా అలంకరించి ఊరేగించారు. తీన్మార్ డ్యాన్సులు చేస్తూ హంగామా వేశారు. కాలనీ సీనియర్ నాయకుడు దేవరింటి మస్తాన్ రెడ్డి సదర్ సంబరాల్లో పాల్గొన్నారు. యాదవ సోదరులతో కలిసి ఆడిపాడారు.ఈ కార్యక్రమంలో ఆంజనేయులు,రమేష్, సతీష్ రెడ్డి కాలనీ వాసులు భారీగా పాల్గొన్నారు.
7,884 Less than a minute