Saturday, March 14, 2026
Homeతెలంగాణఘనంగా బండి రమేష్ జన్మదిన వేడుకలు

ఘనంగా బండి రమేష్ జన్మదిన వేడుకలు

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ జన్మదిన వేడుకలను అల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొయినోద్దీన్ మరియు యువ నాయకుడు దేవరింటి మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ వివేకానంద నగర్ వార్డు కార్యాలయంలో పార్టీ నేతల మధ్య బండి రమేష్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వార్డు కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన పార్టీ జెండాను బండి రమేష్ ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన పూలమాల వేశారు.

ఈ వేడుకల్లో కాంగ్రెస్ నియోజకవర్గ నేతలు తూము వేణు, విఠల్ రెడ్డి.. అల్లాపూర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ నర్సింహ యాదవ్, ప్రధాన కార్యదర్శి కనకయ్య ముదిరాజ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సుంకన్న, ఆది రెడ్డి, రవి ముదిరాజ్, రాజు యాదవ్, నాగిరెడ్డి, వెంకటేశ్వర్లు, వేణు, ఆదినారాయణ, సతీష్ రెడ్డి, క్రిష్ణమూర్తి, భాను ప్రకాశ్, గోపాల్ రెడ్డి, ధర్మారావు, నాసిర్, ఇర్ఫాన్, షఫీ, జమీల్, అబ్దుల్లా, కరీం, సాజద్, అశోక్ గుప్తా, రాము, గౌస్, జాకీర్, కమల్ పాటిల్, అహ్మద్ పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments