జాతీయం

కొత్తగా పెళ్లయిన మహిళలు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసా?

పూర్వం ఏ విషయం తెలుసుకోవాలనుకున్న చాలామంది తమ పూర్వికులను అడిగి తెలుసుకునేవారు. కానీ ప్రస్తుతం కొత్తగా పెళ్లి అయిన మహిళలు గూగుల్లో సెర్చ్ చేసి మరి తెలుసుకుంటున్నారు. వాళ్లు గూగుల్లో సెర్చ్ చేసే విషయాలు మరింత షాకింగ్ గా ఉన్నాయి అని పరిశోధనలో తేలినట్లు తెలిపారు. మరి పెళ్లి అయినా మహిళలు అంత రహస్యంగా గూగుల్లో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తెలంగాణలో చలి విజృంభన!.. రాబోయే రెండు రోజులు జాగ్రత్త?

పెళ్లి అయిన మహిళలు ఎక్కువగా తమ భర్తల యొక్క హృదయాన్ని ఎలా గెలుచుకోవాలని సెర్చ్ చేస్తున్నారట. అలాగే ఎక్కువ కాలం పాటు అందంగా ఉండాలంటే ఏం చేయాలి అని గూగుల్ ని అడిగేస్తున్నారట. ఎలా రెడీ అవ్వాలి అలాగే ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయాలను పెళ్లయిన మహిళలు ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.

సీజన్ 1 నుండి 8 వరకు బిగ్ బాస్ విన్నర్స్ వీళ్లే?

ఎందుకంటే మహిళలు చిన్నప్పటి నుంచి వాళ్ల తల్లిదండ్రులు దగ్గర పెరుగుతారు కాబట్టి వారికి అంతగా ఏమీ తెలియదు. కాబట్టి కొంతకాలం తర్వాత వారికి ఎలాగో పెళ్లి అవుతుంది కాబట్టి పెళ్లి విషయంలో మహిళలు చాలా ఆలోచనలు పెట్టుకుంటారు. ఇక ఈ సందర్భంలోనే అత్తవారింట్లో అత్తమామలతో అలాగే భర్తతో ఎలా జీవించాలి అనే ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి పూర్వం అయితే పూర్వీకులను అడిగి తెలుసుకునే ముందుకు వెళ్లేవారు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్ లోని గూగుల్ లో సెర్చ్ చేసి మరి తెలుసుకున్నారు.

ట్యాక్స్ విషయంలో ఇండియాకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button