టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కి పెద్ద షాక్ తగిలింది. విరాట్ కోహ్లీకి చెందిన బెంగళూరులోని పబ్ కు పోలీసులు తాజాగా నోటీసులు పంపించారు. టీమిండియా స్టార్ క్రికెటర్ అయినటువంటి విరాట్ కోహ్లీకి చెందిన 18 కమ్యూన్ పబ్ కు అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ క్లబ్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు సరిగా పాటించకపోవడం కారణంగానే BBMP అనగా ( బెంగళూరు బృహత్ మహానగర పాలికే ) తాజాగా సమన్లు జారీ చేశారు.
Read More : జగన్ కు బర్త్డే విషెస్ చెప్పిన చంద్రబాబు!
ఇక ఈ పబ్ అనేది చిన్న స్వామి స్టేడియం సమీపంలో ఉంటుంది. బెంగళూరులోని జనస్వామి స్టేడియం దగ్గరలో ఉన్న రత్నం కాంప్లెక్స్ లోని ఆరో ఫ్లోర్లో విరాట్ కోహ్లీ కి చెందిన ఈ 18 క్లబ్ అనేది ఉంది. ఇక తాజాగా దీనిపై గత నెల 29న సామాజిక కార్యకర్త హెచ్ఎం వెంకటేష్ ఫిర్యాదు చేయగా తాజాగా పోలీసులు ఈ క్లబ్ కు నోటీసులు అనేవి పంపించారు.
Read More : ఇండియాను వీడనున్న కోహ్లీ!.. పూర్తిగా లండన్లోనే?
అంతేకాకుండా విరాట్ కోహ్లీకి చాలానే ఆదాయం తెచ్చి పెట్టినటువంటి బిజినెస్ లు ఉన్నాయి. మన భారతదేశంలోని కాకుండా విదేశాలలో కూడా కోహ్లీకి కొన్ని బిజినెస్ లు ఉన్నాయి. ఇక ఈమధ్య విరాట్ కోహ్లీ అంతర్జాతీయంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పూర్తిగా లండన్ లోనే స్థిరపడుతున్నారన్నట్లుగా తన చిన్ననాటి కోచ్ చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి అతనికి లండన్ లో కూడా బిజినెస్ లు ఉన్నాయి అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు.
Read More : చావు బతుకుల మధ్య ఉన్న శ్రీ తేజ్ ను పరామర్శించిన సుకుమార్?