
మద్దూర్ ప్రతినిధి,ఏప్రిల్ 23 క్రైమ్ మిర్రర్
నారాయణపేట జిల్లా మద్దూరు పట్టణ కేంద్రానికి చెందిన గీతాంజలి స్కూల్లో పదవ తరగతి చదువుతున్న వడ్ల వైష్ణవి హ్యాండ్ రైటింగ్ లో రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించడం వలన గీతాంజలి స్కూల్ ప్రిన్సిపాల్, విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ మహేష్, కరస్పాండెంట్ వెంకటయ్య విద్యార్థి వైష్ణవిని అభినందించారు గీతాంజలి స్కూల్ నుంచి మొదటిసారిగా వైష్ణవి రావడం మాకు ఎంతో గర్వంగా ఉందని పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ అన్నారు. ఇలాంటి ర్యాంకులు మరెన్నో తీసుకోవాలని విద్యార్థినికి ఉపాధ్యాయులు తెలియజేశారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి – ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్