
పోలీసుల బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు
హైదరాబాద్ – మూసారాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో బూట్లు, చెప్పుల దొంగల బీభత్సం
మైక్రో హెల్త్ సహా నాలుగు అపార్ట్మెంట్లో అర్ధరాత్రి చొరబడి బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్ళిన దొంగలు
ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్, మహిళా ఎస్ఐకు చెందిన డిపార్ట్మెంట్ బూట్లు, చెప్పులు కూడా ఎత్తుకెళ్ళిన దొంగలు
ఉదయం బయటకు వచ్చి చూసి బూట్లు, చెప్పులు కనబడకపోవడంతో హైరానా పడిన అపార్ట్మెంట్ వాసులు