
జగిత్యాల,క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- జిల్లా పరిధిలోని కోరుట్ల, ధర్మపురి, జగిత్యాలలోని పలు దేవాలయాల్లో చోరబడి విలువైన ఆభరణాలు, హుండీలలోని నగదు ఎత్తుకెళ్లిన…ఊబుధి శేఖర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు… డిఎస్పీ రఘు చందర్ తెలిపారు. మరో నిందితురాలు లక్ష్మి పరారీలో ఉందని వివరించారు. నిండితుని వద్ద నుండి రూ 50,000 నగదు, రాగి, ఇత్తడి ఆభారణాలు స్వాదీనం చేసుకున్నామన్నారు..రెండు రోజుల క్రితం నర్సింగ్ కళాశాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దొంగతనాలకు పాల్పడిన బాల నేరస్తుడిని కూడా పట్టుకుని జువైనల్ హోమ్ కు తరలించామన్నారు…. ఈ సమావేశంలో జగిత్యాల టౌన్ సిఐ వేణు గోపాల్, ఎస్ ఐ కిరణ్ లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
1.బాస్ ఈజ్ కమింగ్.. దద్దరిల్లనున్న అసెంబ్లీ
2.నాగబాబుకు ఎమ్మెల్సీ – రూటు మార్చిన పవన్ కళ్యాణ్..!
3.ప్రభుత్వ భూములు అమ్మకానికి కాంగ్రెస్ ప్రభుత్వం పన్నాగం: మాజీమంత్రి