
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు కొన్ని లక్షల్లో వీడియోలు వైరలవుతూ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. అలాంటి వాటిల్లో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. ఒక ముసలి వ్యక్తి స్టోర్లో ఒక యువతి తో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ఒకటి సంచలనంగా మారింది. ఇక అసలు విషయానికి వస్తే… ఒక యువతి క్యాష్ కౌంటర్ దగ్గర పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆ యువతి దగ్గరకు ఒక ముసలి వ్యక్తి వస్తాడు. మొదట్లో సైకిల్ చేస్తూ చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా ఆమె ముందు తన ప్రైవేట్ పార్టీ చూపించడానికి ప్రయత్నం చేశాడు. అది చూసి ఆ అమ్మాయి షాక్ లో ఉండిపోతుంది. ఏం చేయాలో తోచక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.
ఇక ఏమి చేయాలో తెలియక ఆ యువతీ తన ఫ్యామిలీకి ఈ విషయాన్ని చెప్పినట్లుంది. వెంటనే వీడియో చివరిలో కొంతమంది మగాళ్లు ఆ ముసలి వ్యక్తిని వీధుల్లో పట్టుకుని ఇష్టానుసారంగా కొట్టి పడేశారు. గుంపుగా అతనిపై దాడి చేయడం జరిగింది. రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లి దారుణంగా కొట్టారు. అక్కడ ఉన్న వాళ్ళు తిడుతూ గట్టిగా అరుస్తున్న అరుపులు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్లు కొట్టిన దెబ్బలకు ఈ ముసలిగా మాధుడికి రక్తం కూడా బాగానే వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో రాకెట్ వేగంల దూసుకుపోతుంది. దీనిపై ఇప్పటికే చాలామంది పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు అక్కడికక్కడే బుద్ధి చెప్పాలని కొంతమంది అంటుంటే… మరి కొంతమంది మాత్రం అలా కొట్టడం తప్పని అంటున్నారు.