ఆంధ్ర ప్రదేశ్
Trending

గ్రూప్ -2 మెయిన్స్ వాయిదా!… ఫలించిన అభ్యర్థుల ఏడుపులు?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. తాజాగా రేపు జరగాల్సిన ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని ఏపీపిఎసీ ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రోస్టర్ విధానంలో లోపాలు ఉన్నాయంటూ కొద్దిరోజులుగా చాలా మంది అభ్యర్థులు ధర్నా చేసిన విషయాలు మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వాయిదా వేసింది.

మరోవైపు రోజు అంశంపై కోర్టులో ఉన్న పిటిషన్ విచారణ వచ్చేనెల మార్చి 11న జరగనుంది అని తెలిపారు. అప్పటివరకు అభ్యర్థులు వేచి ఉండాలని వాడు అదే ప్రభుత్వం తెలిపింది. కాగా ఇంతకుముందే ఏపీపీఎస్సీ రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జామ్స్ జరుగు తీరుతాయని చెప్పగా… కొద్ది గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేయాలని తీర్పునిచ్చింది.

ఇవి కూడా చదవండి

  1. గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ పై గందరగోళం!.. క్లారిటీ ఇచ్చిన APPSC
  2. మా అమ్మ ఆరోగ్యం గురించి అసత్య ప్రచారాలు చేయకండి: చిరంజీవి
  3. చెత్త పన్ను రద్దు… ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం!
Back to top button