
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
జయశంకర్ జిల్లా మహాదేవ్ పూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన గ్రామ వాస్తవ్యులు మురికి సమ్మయ్య (94) గత ఐదు రోజులుగా అనారోగ్యంతో హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. గ్రామ అభివృద్ధిలో ఎనలేని సేవలు చేసిన సమ్మయ్య మృతితో స్వగ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. వారి పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని, సద్గతి సదరోక్షం లభించాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడుమనోదైర్యం ప్రశాందించాలని సూరారం గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు.
పారిశుద్ధ ట్రాక్టర్ కిందపడి చిన్నారి మృతి