
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పుర్ ప్రతినిధి:-
ఈదురు గాలులు, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని మహాదేవ్ పుర్ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ డిమాండ్ ప్రకటన వ్యక్తం చేశారు, వందల ఎకరాలకుపైగా వరి పంట నేల పాలైనా.. అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్బంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు వర్షానికి తడిసిపోయిందని వాపోయారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రావిర్యాలలో శ్రీ లక్ష్మీ పెట్రోల్ బంక్ పై దాడి చేసిన దుండగులు