తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర 2025 -26 బడ్జెట్ కేటాయింపులు.

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో నేడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రతిపాదనలు వివరించారు.

తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు
1. విద్యుత్ రంగం -21,221 కోట్లు
2. పురపాలక రంగం – 17,677 కోట్లు
3. వైద్యరంగం – 12,393 కోట్లు
4. హోంశాఖ – 10,188 కోట్లు
5. రహదారులు మరియు భవనాల శాఖ – 5907 కోట్లు
6. అటవీ శాఖ మరియు పర్యావరణం – 1023 కోట్లు
7. క్రీడలు – 465 కోట్లు
8. దేవాదాయ శాఖ – 190 కోట్లు
9. కార్మిక శాఖ – 900 కోట్లు
10. పౌరసరఫరాల శాఖ – 5734 కోట్లు
11. పశుసంవర్ధకం శాఖ :- 1674 కోట్లు
12. బీసీ సంక్షేమ శాఖ :- 11,405 కోట్లు
13. మైనారిటీ సంక్షేమ శాఖ – 3591 కోట్లు
14. పరిశ్రమలు – 3527 కోట్లు
15. ఐటీ రంగం – 774 కోట్లు
16. చేనేత రంగం – 371 కోట్లు

మొత్తం బడ్జెట్ – 3,04,965 కోట్లు
రెవెన్యూ వ్యయం – 2,26,982 కోట్లు
మూలధనవయం – 36,054 కోట్లు
ఎస్సీ సంక్షేమం – 40,232 కోట్లు
పంచాయతీరాజ్ శాఖ – 31,605 కోట్లు
వ్యవసాయ శాఖ – 24 వేల 439 కోట్లు
విద్యాశాఖ – 23 వేల 108 కోట్లు
ఎస్టీ సంక్షేమం – 17,169 కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button