
హీరోయిన్ లావణ్య, హీరో రాజ్ తరుణ్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్
ఇద్దరి వివాదంలో ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ మినిస్టర్
గతంలో మినిస్టర్ దగ్గర 50లక్షలు అప్పు తీసుకున్న లావణ్య రాజ్ తరుణ్
ఇల్లు పేపర్స్ తనక పెట్టి 35లక్షలు రాజ్ తరుణ్, 15లక్షలు లావణ్య
రెండు రోజులో డబ్బులు ఇవ్వకపోతే ఇల్లు ఆక్యుపై చేస్తానంటూ ఫోన్ చేసిన మినిస్టర్
ఇల్లు ఎవరు పేరు పైన ఉందో డబ్బులు ఇవ్వకపోతే సంతకం పెట్టీ హ్యాండ్ ఓవర్ చేయాలి అంటూ మినిస్టర్ హుకుం జారి
రెండు రోజులో ఇల్లు కాలి చేయండి అంటూ మినిస్టర్ అనుచరుల ఒత్తిడి
ఇవి కూడా చదవండి ..
-
సూర్యాపేటలో ఫేక్ హాస్పిటల్.. డాక్టర్ పై ఫోర్జరీ కేసు
-
నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ – అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!
-
అమెరికా యూనివర్శిటీలో కాలులు.. రంగంలోకి డొనాల్డ్ ట్రంప్
-
సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్
-
ఏపీలో లిక్కర్ స్కామ్ – హైదరాబాద్‌లో హడావుడి – కసిరెడ్డి నుంచి దారి జగన్ వైపుకా..!