
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో బోర్డు తీవ్ర వైఫల్యం.
లక్షలాది మంది విద్యార్థుల ఇబ్బందులు.
సెంటర్లలో ఏర్పాట్లపై బోర్డు సమీక్ష కరువు.
పట్టించుకో్ని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు.
చేతి వాచీలు అనుమతించమని బోర్డు ప్రకటన.
ఎగ్జామ్ హాల్ లో కనీసం వాల్ క్లాక్ లు కరువు.
చేతి వాచీలు లేక, గోడ గడియారం పెట్టక..
పరీక్ష రాస్తూ టైమ్ మేనేజ్ మెంట్ లో విద్యార్థుల పాట్లు.
ప్రతీ అరగంటకూ బెల్ మోగిస్తామన్న బోర్డు.
విద్యార్థులు అడిగితే తప్ప పట్టించుకోని ఇన్విజిలేటర్లు.
ఎగ్జామ్ ప్యాడ్ లనూ నిరాకరించిన ఇంటర్మీడియట్ బోర్డు.
చాలా కాలేజీల్లో బెంచీలు, కుర్చీలు సరిగా లేక స్టూడెంట్స్ ఇబ్బందులు.
వాటర్ బాటిల్స్ కూ అనుమతి నిరాకరణ.
నీటి సౌకర్యం ఏర్పాట్లలో కాలేజీల వైఫల్యం.
నిబంధనలు పెట్టడంలో పెట్టిన శ్రద్ద.
పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లపై పెట్టని ఇంటర్మీడియట్ బోర్డు.
ఏర్పాట్లపై పెదవి విరుస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన.
ఇంటర్మీడియట్ బోర్డు తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు