నైరుతి బంగాళాఖాతంలో బలపడిన ఫెయింజల్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తోంది. తుఫాన్ పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మధ్యాహ్నానికి పాండిచెరీ, తమిళనాడులోని మహాబలిపురం మధ్యలో తీరం దాటే…