తెలంగాణలో వరుసగా నాలుగోసారి 10వ తరగతి పేపర్ లీక్ అయింది. 4 రోజుల్లో నాలుగో సారి పేపర్ లీక్ కావడం కలకలం రేపుతోంది.పరీక్షలు నిర్వహించడంలో దారుణంగా విఫలమైంది…