ఆంధ్ర ప్రదేశ్

ఏపీ టెన్త్ క్లాస్ విద్యార్థులకు గుడ్ న్యూస్!

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం చక్కటి శుభవార్త చెప్పింది. పదవ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు రెండు రెండో శనివారాలు అలాగే ఆరు ఆదివారాలు ఉండడంతో ఆరోజుల్లో విద్యార్థులకు పూర్తిగా ఉచిత భోజనం అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఎగ్జామ్స్ జరిగే వరకు సెలవుల్లోనూ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఎటువంటి అడ్డంకులు లేకుండా స్కూల్లోనే మధ్యాహ్న భోజనం తినేటటువంటి అవకాశం కల్పించారు.

Back to top button