
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- 2026 నూతన సంవత్సరం ప్రారంభమై రెండు రోజులు కావొస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే క్రీడలకు సంబంధించి కొన్ని కీలక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఈ 2026 లో వివిధ క్రీడలకు కలిపి మొత్తం 5 వరల్డ్ కప్ లు జరుగునున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించి కొన్ని వరల్డ్ కప్ మ్యాచ్లు ప్రేక్షకులకు తెలిసినా మరికొన్ని మాత్రం తెలియాల్సి ఉంది. మరి అవేంటో వాటి పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
2026 వరల్డ్ కప్ మ్యాచ్లు
1. మెన్స్ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ (జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు )
2. మెన్స్ T20 వరల్డ్ కప్ (ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు)
3. ఫుట్బాల్ వరల్డ్ కప్ ( జూన్ 11 నుంచి జూలై 19 వరకు)
4. ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ (జూన్ 12 నుంచి జూలై 5 వరకు)
5. మెన్స్ మరియు ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ ( ఆగస్టు 15 నుంచి 30 వరకు)
మొత్తంగా వివిధ క్రీడలకు సంబంధించి 5 వరల్డ్ కప్పులు జరగనున్నాయి. ఆ తర్వాత ఇవే కాకుండా వీటితోపాటు కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్, వింబుల్ డన్, యూఎస్ ఓపెన్ వంటివి జరుగునున్నాయి.
Read also : అరుదైన దృశ్యం.. మంచు గుప్పిట్లో రామకృష్ణాపూర్ పట్టణం
Read also : North Korea: కిమ్ కుమార్తె చేతికి.. నార్త్ కొరియా అధికార పగ్గాలు!





