
క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు మండల కేంద్రం శుక్రవారం ప్రధానమంత్రి సంసద్ క్రీడామహోత్సవంలో భాగంగా ఆలేరు నియోజకవర్గం స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు ఆత్మకూరు (ఎం)లో ఘనంగా ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు మరియు ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు కే లక్ష్మణ్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవనశైలిలో క్రీడలు ఒక భాగం అని క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని మానసిక ధైర్యాన్ని పెంపొందిస్తాయని అలాగే ఈ ఆధునిక కాలంలో విద్య ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరమని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్,బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు,జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ కుమార్,క్రీడల రాష్ట్ర కన్వీనర్ గొంగిడి మనోహర్ రెడ్డి,క్రీడల అసెంబ్లీ కన్వీనర్ పడాల శ్రీను,కోకన్వీనర్ వట్టిపల్లి శ్రీనివాస్,దయ్యాల కుమార్, సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్,మండలక్రీడల కన్వీనర్ గజరాజు కాశీనాద్,కో కన్వీనర్ బండారు సత్యనారాయణ, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్,మాజీ జడ్పీటీసీ ప్రతికంఠం పూర్ణచందర్ రాజు,రైతు సమన్వయ సమితి సభ్యులు కోరే బిక్షపతి,తాజామాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్, ఉప సర్పంచ్ మజ్జిగ నరేష్,బిజెపి జిల్లా నాయకులు లోడి వెంకటయ్య,బొట్టు అబ్బయ్య, తుమ్మల మురళీధర్ రెడ్డి,బొబ్బల ఇంద్రారెడ్డి,తడిసిన మల్లారెడ్డి, పైల ప్రసన్న ప్రశాంత్,రాగటి మచ్చగిరి,పరకాల రాంబాబు, బబ్బురి శివలింగం గౌడ్,నేతాజీ యువజన మండలి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు దొంతర బోయిన మురళీకృష్ణ,యాస మహేందర్ రెడ్డి,పిఈటి లు ఉప్పలయ్య,హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ వి.లావణ్య,సీఐ వి.హనుమంత్ లను సన్మానించీన టి రేపాక సర్పంచ్ ఉప సర్పంచ్
సమక్క-సారాలమ్మ తల్లులను దర్శించుకున్న రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి భాస్కర్





