తెలంగాణ

జానారెడ్డికి కీలక పదవి.. కాంగ్రెస్ హైకమాండ్ ట్విస్ట్

Telangana Congess : తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి కీలక పదవి దక్కనుందని తెలుస్తోంది. జానారెడ్డిని ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని తెలుస్తోంది. గురువారం జానారెడ్డి ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. దాదాపు గంట సేపు ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.

రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా అవకాశమివ్వాలని జానా రెడ్డి కోరగా సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం. జానారెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తే ఒకే ఇంట్లో మూడు పదవులు రానున్నాయి. జానా రెడ్డి ఇద్దరు కుమారుల్లో ఒకరు నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా.. మరొకరు నల్గొండ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు జానారెడ్డిని ముఖ్య సలహాదారుగా నియమిస్తే ఆయన ఇంట్లో మూడు పదవులు వచ్చినట్లే.

ఇవి కూడా చదవండి …

  1. కాంగ్రెస్ లౌడల పార్టీ.. మరోసారి నోరు జారిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

  2. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు… థియేటర్లను షేక్ చేస్తుంది!

  3. ఏసీబీకి పట్టుబడ్డ చౌటుప్పల్ విద్యుత్ ఏడీ శ్యాంప్రసాద్

  4. టీడీపీ-జనసేన మధ్య గ్యాప్‌ వస్తోందా..? – అందుకు కారణం నాగబాబేనా..!

  5. కిషన్‌రెడ్డి – బండి సంజయ్‌ మధ్య క్రెడిట్‌ వార్‌ – ఎమ్మెల్సీల విజయం వెనుక ఎవరి పాత్ర ఎంత?

Back to top button