తెలంగాణ

పేకాట స్థావరంపై మద్దూర్ పోలీసులు దాడులు

మద్దూర్, ( క్రైమ్ మిర్రర్ ప్రతినిధి) :-
నారాయణపేట జిల్లా ఉమ్మడి మద్దూరు మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ శివారులో శుక్రవారం రోజు పేకాట స్థావరంపై మద్దూరు పోలీసులు ప్రాథమిక సమాచారం అందడంతో దాడులు చేశారు. మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 45 వేల రూపాయలు ఐదు సెల్ ఫోన్లు నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని ఏడుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ వివరించారు.

ఇవి కూడా చదవండి

1.నేనొస్తున్నా.. అంతా సెట్ చేస్త.. కేసీఆర్ సంచలన ప్రకటన

2.టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట బోర్డు – తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

3.త్వరలో తెలంగాణ కేబినెట్‌ విస్తరణ – కొత్త మంత్రులు వీరే

Back to top button