క్రైమ్ మిర్రర్, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం హైడ్రా (HYDRAA) విభాగంలో 20 మంది ట్రాన్స్జెండర్లను హోంగార్డుల హోదాలో విధుల్లోకి తీసుకోవాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయం ద్వారా సమాజంలో ట్రాన్స్జెండర్లకు…