చిన్న కారణాలతో తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని విజ్ఞప్తి హైర్, ఎలక్ట్రిక్ బస్సులపై ఆర్టీసీకి నియంత్రణ అవసరం పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన కవిత…