తెలంగాణ

సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్ రెడ్డికి నిరసన సెగ.. కాంగ్రెస్ ఎంపీ అనుచరులే

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్ ప్రతినిధి:-
కాళేశ్వరం పర్యటనలో గందరగోళం నెలకొంది. ప్లకార్డులతో కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ అనుచరులు నిరసన చేపట్టారు. దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన ప్లెక్సీలు లలో ఎంపీ ఫోటో లేదని సుమారు 40 మంది ఎంపీ అనుచర వర్గం సీఎం ముందు నిరసన తెలిపినందుకు సన్నద్ధమయ్యారు వారిని అరెస్టు చేసి కాలేశ్వరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

చీకటి మాటున ఇసుక వ్యాపారం

గణపతి పూజలో..మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు

Back to top button