క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో హైదరాబాదు నగరం అంతా కూడా జలమయం అయింది.…