
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతుంది కూటమి ప్రభుత్వం. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు తీసుకురావడానికి తన స్వయం శక్తుల పోరాడుతున్నాడు. అయితే ఇప్పటివరకు వచ్చిన కంపెనీలకు GMO సిఫారసులతో అమరావతిలో కొన్ని సంస్థలకు ప్రభుత్వం భూములనేవి కేటాయించింది.
కంపెనీలకు భూములు కేటాయింపులు :-
1. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ – 7 ఎకరాలు
2. ఐటీ టవర్ నిర్మాణం -10 ఎకరాలు
3. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ – 25 ఎకరాలు
4. హ డ్కో హ్యాబిటేట్ సెంటర్ కు – 8 ఎకరాలు
5. ఆస్పత్రి మరియు మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం – కొంత భూకేటాయింపు
6. ఇక బడ్జెట్ హోటల్కు స్థలం కేటాయించాలని ఐఆర్సిటిసి ప్రతిపాదించింది.
రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు… బ్లాక్ స్పాట్ లను సందర్శించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర
బీఆర్‌ఎస్ వద్దు టీఆర్‌ఎస్ ముద్దు – పేరు మార్పుకు డేట్ ఫిక్స్ – తప్పు సరిచేసుకుంటున్న కేసీఆర్