తెలంగాణ

కేటీఆర్ పిటిషన్ డిస్మిస్.. ఎల్లుండి అరెస్ట్!

తెలంగాణ హైకోర్టు లో కేటీఆర్ కి చుక్కెదురు.

కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు….

ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం…

మధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తివేసిన న్యాయస్థానం…

ఏసీబీ దర్యాప్తు లో మేము జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు.

చట్ట ప్రకారం నడుచుకోవాలన్న హైకోర్టు.

అందరికి రూల్ అఫ్ లా వర్తిస్తుందన్న హైకోర్టు…

సుప్రీంకోర్టు వెళ్లే యోచన లో కేటీఆర్.

Back to top button