సాధారణంగా పెళ్లిళ్లకు కాగితపు ఆహ్వాన పత్రికలు ఇవ్వడం ఆనవాయితీ. కానీ రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ తండ్రి తన కుమార్తె వివాహాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా మార్చాలని నిర్ణయించుకున్నారు.…