తెలంగాణ

అభివృద్ధి పథంలో.. అంబట్ పల్లి…!

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- జయ శంకర్ జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బయో టాయిలెట్స్ నిర్మాణానికి నూతన సర్పంచ్ గుజ్జుల లావణ్య శంకర్ బుధవారం భూమి పూజ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అని, ఇకముందు జరిగే అభివృద్ధి కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా అభివృద్ధి మాత్రమే ద్యేయంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్, మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆరుట్ల దంపతుల స్మారక క్రీడోత్సవాలు ఆత్మకూరులో ప్రారంభం

Jaishankar: లాభం ఉంటేనే మాట్లాడుతాయి, పశ్చిమ దేశాల జైశంకర్ తీవ్ర ఆగ్రహం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button