క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- రాయకీయ నాయకుల్లో చాలా మందికి సెంటిమెంట్స్ ఉంటాయి. వారిలో ప్రధానంగా చెప్పుకునే నాయకుడు కేసీఆర్. ఆయనకు దైవభక్తి, సెంటిమెంట్స్ చాలా ఎక్కువని చెప్పాలి.…