క్రైమ్

పోలీసుల బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు

పోలీసుల బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు

హైదరాబాద్‌ – మూసారాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో బూట్లు, చెప్పుల దొంగల బీభత్సం

మైక్రో హెల్త్ సహా నాలుగు అపార్ట్​మెంట్లో అర్ధరాత్రి చొరబడి బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్ళిన దొంగలు

ఒక అపార్ట్​మెంట్లో నివాసం ఉంటున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్, మహిళా ఎస్ఐకు చెందిన డిపార్ట్మెంట్ బూట్లు, చెప్పులు కూడా ఎత్తుకెళ్ళిన దొంగలు

ఉదయం బయటకు వచ్చి చూసి బూట్లు, చెప్పులు కనబడకపోవడంతో హైరానా పడిన అపార్ట్​మెంట్ వాసులు

ఇవి కూడా చదవండి .. 

  1. జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి ఆర్ధికసాయం

  2. కూతురికి విషం.. కొడుకుకు ఉరి.. చంపేసి చనిపోయిన పేరెంట్స్

  3. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హంతకుడికి మరణశిక్ష!..

  4. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్స్… నేరగాళ్లు అరెస్ట్!..

  5. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ ఎండలు!… బయటకు రావద్దు అంటున్న అధికారులు?

Back to top button