క్రైమ్తెలంగాణ

స్మశాన వాటికలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం?..

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్ :- జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని స్మశాన వాటిక సమీపంలో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి (60) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతి పట్ల పోలీసులు అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

1.త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించిన ప్రధాన మంత్రి?

2.ఈ ఏడాది శబరిమల ఆదాయం ఎంతో తెలుసా?….

3.రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత దుర్మరణం!

Back to top button