గుర్రంపోడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ పంజా.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ! గుర్రంపోడు(క్రైమ్ మిర్రర్):- నల్గొండ జిల్లా, గుర్రంపోడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో, సోమవారం సంచలనం…