ఆంధ్ర ప్రదేశ్
Trending

గొల్లపల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా గొల్లపల్లి మండల కేంద్రంలో లో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టారు. సర్వేనెంబర్‌ 735, 544లో ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.

ఇవి కూడా చదవండి

  1. గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ పై గందరగోళం!.. క్లారిటీ ఇచ్చిన APPSC
  2. చెత్త పన్ను రద్దు… ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం!
  3. ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటించిన తెలంగాణ రాష్ట్రం!..
  4. రోడ్డు ప్రమాదంలో మహిళా దుర్మరణం..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button